TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కస్టడీలో ఉన్న 9 మంది నిందితుల నుంచి ఐదోరోజు సిట్ విచారణ బృందం కీలక సమాచారం రాబట్టింది. ఈ కేసులో తాజాగా మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుల సంఖ్య 12కు చేరింది. వీరు ముగ్గరు కూడా గ...
More >>