రాష్ట్రంలో పలు చోట్ల నిర్వహించిన ఉగాది వేడుకల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రముఖ ఆలయాల్లో పంచాగ శ్రవణం.. పచ్చడి సేవనం నిర్వహించి ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఘనంగా ఊరేగించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఉగాది వేడుకల్లో పాల్గొని సందడి చేశారు..
---------...
More >>