విశాఖలోని రామజోగిపేటలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో అంజలి అనే పదేళ్ల బాలికతో పాటు దుర్గాప్రసాద్ అనే మరో వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. శిధిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని బయటకి తీసేందుకు ఎన్...
More >>