హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమీపంలో అతికించిన ఫ్లెక్సీలు...కలకలం రేపాయి. T.S.P.S.C జిరాక్స్ సెంటర్ అంటూ...కార్యాలయం సమీపంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇచ్చట అన్ని ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రములు లభించును అంటూ...వాటిపై రాశారు. తప్ప...
More >>