పాకిస్థాన్ లో భూకంపం సంభవించినా...ఓ టీవీ యాంకర్...కదలకుండా వార్తలు చెబుతున్న వీడియో...ప్రస్తుతం వైరల్ గా మారింది. పెషావర్ లోని స్థానిక టీవీ ఛానెల్ స్టూడియోలో...ఈ సంఘటన జరిగింది. వార్తలను యాంకర్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా...భూకంపం ధాటికి స్టూడియోలోన...
More >>