భారత్ లో అతిపెద్ద విమానాశ్రయ నిర్వహణ సంస్థగా నిలవడమే లక్ష్యమని.... అదానీ ఎయిర్ పోర్ట్స్ తెలిపింది. భవిష్యత్ లో మరిన్ని ఎయిర్ పోర్టుల నిర్వహణకు బిడ్లు దాఖలు చేస్తామని అదానీ ఎయిర్ పోర్ట్స్ C.E.O అరుణ్ బన్సల్ తెలిపారు. భారత్ లో మరికొన్ని ఎయిర్ పోర్టులను...
More >>