రాష్ట్రవ్యాప్తంగా శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రజలు ఘనంగా చేసుకున్నారు. డాక్టర్ B.R.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొండాలమ్మ చింతలో.... గ్రామ దేవత కొండాలమ్మ తల్లిని వివిధ రంగుల గాజులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమలాపు...
More >>