పని ఒత్తిడిని జయించేందుకు బ్రెజిల్ ప్రజలు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు కేవలం ఆటలు ఆడటం, సంగీతం వినడం, ఈత కొట్టడం మాత్రమే కాకుండా... సమీపంలోని అటవీ ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రకృతిలో మమేకమై ఉల్లాసంగా గడుపుతున్నారు.
#etvandh...
More >>