బైక్ కొనుక్కోవడం అనేది ప్రతీ ఒక్క సామాన్యుడి కల. దాని కోసం కొంతమంది అప్పు చేసి కొంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఐదారేళ్లుగా ద్విచక్రవాహనం కొనేందుకు నాణేలు పోగేశాడు. మెుత్తం 90 వేలు కూడబెట్టి... చివరికి తనకు ఇష్టమైన స్కూటర్ ను ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతక...
More >>