గుజరాత్ లోని సూరత్ లో 85 మీటర్ల ఎత్తున్న ఓ పాత కూలింగ్ టవర్ ను కేవలం 7 సెకన్లలోనే నేలమట్టం చేశారు. సాంకేతిక, వాణిజ్యపరమైన కారణాలతో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. ఇందుకోసం 262.5 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. ఈ ...
More >>