అమెరికాలో పుట్టి పెరిగిన సంహిత...భరతవనాట్య ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ కింగ్ కోఠిలోని భారతీయ విద్యా భవన్ లో జరిగిన కార్యక్రమంలో సంహిత భరతనాట్యం ఆకట్టుకుంది. అమెరికాలో మిన్నెసోటాలోని ఆంగిక డ్యాన్స్ అకాడెమీలో గురువు సుజాతా అకు...
More >>