ఆస్ట్రేలియాతో ప్రారంభమైన వన్డే సిరీస్ లో భారత్...శుభారంభం చేసింది. ముంబయిలో జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు..... ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా...భారత బౌలర్ల దాటికి పరుగుల కోసం ...
More >>