అబద్ధపుహామీలతో అధికారంలోకి వచ్చి మొండిచేయి చూపించిన వైకాపా నాయకులు ఈసారి ఓట్లడగటానికి వస్తే తరిమికొట్టాలని..తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్ర 11వ రోజు.. చిత్తూరు నియోజకవర్గంలో 9.2 కిలోమీటర్లు సాగింది. మంగ...
More >>