అదానీ సంస్థల వ్యవహారం, రాష్ట్రంలో ఐటీ దాడులపై శాననసభలో కాసేపు భారాస, భాజపా సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రధానమంత్రి సన్నిహితులకు చెందిన సంస్థలపై ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు ఉండవని.... కష్టపడి ఎదిగిన వారిని బెదిరిస్తున్నారంటూ భారాస MLA వివేకానందగౌడ్ ఆర...
More >>