ములుగులో కాసిందేవిపేట సర్పంచ్ ద్విచక్రవాహనం నుంచి మూడులక్షల రూపాయలను దొంగలు దర్జాగా ఎత్తుకెళ్లారు. బైకు కవర్ లో డబ్బులు ఉంచి ఔషధ దుకాణంలోకి వెళ్లిన సర్పంచ్ బాషా తిరిగి వచ్చేసరికి సొమ్ము కనపడకపోవడంతో లబోదిబోమన్నారు. పథకం ప్రకారం బైక్ కవర్ లో డబ్బు ఉ...
More >>