వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించే ఉద్దేశమేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్ సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ...
More >>