ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్..... గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద హల్ చల్ చేశారు. నివాళులు అర్పించేందుకు వెళ్తున్న పాల్ ను... పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం చూడడానికి వెళ్తానంటే అడ్డుకున్నారని మం...
More >>