కె.విశ్వనాథ్ మృతికి గుంటూరు హిందూ కళాశాల అధ్యాపకులు సంతాపం తెలిపారు. 1940వ దశకంలో విశ్వనాథ్ ఈ కళాశాలలో ఇంటర్ చదివారని గుర్తుచేసుకున్నారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు కళాశాలకు ఆహ్వానించి సన్మానించినట్లు చెప్పారు. తెలుగుభాష, తెలుగు సంస...
More >>