ఉపాధ్యాయులపై కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు మూకదాడులకు పాల్పడుతున్నాయని MLC నర్సిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా లో ఉపాధ్యాయుడు మల్లికార్జున పై జరిగిన దాడిని నిరసిస్తూ ... హైదరాబాద్ దోమలగూడలోని ధర్నాచౌక్ లో నిరసన చేపట్టారు. ఉప...
More >>