పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకుడు బాలకోటిరెడ్డిపై కాల్పుల కేసులో....... పోలీసులు వైకాపా కార్యకర్త సహా......... నలుగురిని అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు చెప్తుండగా.. కార్యకర్తల్ని హతమార్చే కుట్రని తెలుగుదుశం నేతలు ఆరోపించారు..
...
More >>