మర్యాదలకు పెట్టింది పేరు గోదారోళ్లు. అందులోనూ అల్లుడికిచ్చే మర్యాదంటే మాములుగా ఉండదండోయ్ ...!. వివిధ రకాల వంటకాలతో మోహమాట పెట్టేస్తారు. కానీ ఈసారి ఆ భాగ్యం నెల్లూరు జిల్లా వాళ్లకు దక్కింది. పొదలకూరు మండలం ఊసపల్లి గ్రామానికి చెందిన ఊసా శివకుమార్, శ్రీ...
More >>