విశాఖపట్నం- కిరండోల్ మార్గంలోని శివలింగాపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ముడి ఇనుము కోసం కిరండోల్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రైల్వే ట్రాక్ తో పాటు విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో నడిచే విశాఖపట్నం - కిరండోల్ ప...
More >>