విశాఖ రాజధాని అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై అమరావతి ఐకాస నేతలు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ను గద్దెదింపే వరకు ఐకాస పోరాడుతుందని నేతలు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణకిందకు వస్తాయన్నారు.
#etvandhrapradesh
#latestnew...
More >>