హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఓ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామగ్రి గోదాంలో మంటలు చెలరేగాయి.
4 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గోదాము పరిసరాల్...
More >>