నూతన బడ్జెట్ లో కేంద్రం విద్యా, నైపుణ్యాలకు పెద్దపీట వేసింది. పరిశ్రమల అవసరాల మేరకు యువతకు మూడేళ్లపాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన -4.0ను ప్రవేశ పెట్టనుంది. చిన్నారులు, యువత కోసం జాతీయ స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనుంది. ...
More >>