గుంటూరు మిర్చి యార్డు సమీపంలో వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. మిర్చి వ్యాపారి నరేంద్రను గుర్తుతెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారు. బైక్ పై వెళ్తున్న నరేంద్రను అడ్డగించి కారులో ఎత్తుకెళ్లారు. దీని వెనుక వెంకట్రావు అనే మరో వ్యాపారి హస్తం ఉందని నర...
More >>