విశాఖ ఉక్కు పోరాటానికి రెండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ఉక్కు ప్రజా గర్జన సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కని.... కేంద్రం హక్కు కాదంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ...
More >>