బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నను... ఆయన బాబాయి నందమూరి రామకృష్ణ పరామర్శించారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని పరామర్శించిన తర్వాత తెలిపారు. మెదడుకు సంబంధించి ప్రత్యేక వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. తారకరత్నక...
More >>