మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కుటుంబ సభ్యులు సందడి చేశారు. చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్, నాగబాబు, సోదరిమణులు తల్లి అశీస్సులు తీసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏ పనిలో ఉన్నా తల్ల...
More >>