గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి... ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మెుత్తం 182 స్థానాలకు సంబంధించి... 37 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. బరిలో నిలిచిన 16 వందల 21 మంది అభ్యర్థుల భవితవ్యం మరి...
More >>