ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అష్షద్ అబ్దుల్లా తన సృజనాత్మకతతో
ఓ వెరైటీ ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేశాడు. సాధారణంగా ఏదైనా బైక్ పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణించవచ్చు..కానీ అష్షద్ రూపొందించిన ఈ బైక్ పై ఒకేసారి ఆరుగురు వెళ్లొచ్చు. ఫుల్ చార్జ్ తో 150 ...
More >>