వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలుగుదేశం చేపట్టిన "ఇదేం ఖర్మ-రాష్ట్రానికి" కార్యక్రమం జోరుగా సాగుతోంది. జగన్ ప్రభుత్వానివి ప్రజా వ్యతిరేక విధానాలంటున్న తెదేపా నేతలు..ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. పల...
More >>