దిల్లీ మద్యం కేసులో సీబీఐ విచారణకు తెరాస ఎమ్మెల్సీ కవిత అంగీకరించారు. ఈనెల 11న హైదరాబాద్ లో తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటానని సీబీఐ అధికారులకు మెయిల్ పంపించారు. ఇందుకు స్పందించిన సీబీఐ దిల్లీ డీఐజీ రాఘవేంద్ర వత్స.. తమ బృందం వచ్చి వాంగ్మూలం నమోద...
More >>