రష్యా దండయాత్రలో ఉక్రేనియన్లు చనిపోతుంటే... భారత్ మాత్రం రష్యా నుంచి చౌకగా ఇంధనం కొనే అవకాశంగా మలుచుకుందని ఉక్రెయిన్ విదేశాంగమంత్రి డిమిట్రో కులేబా అన్నారు. ఇది నైతికంగా సహేతుకం కాదన్నారు. రష్యా ఇంధనాన్ని చౌకగా కొనడాన్ని... ఉక్రెయిన్ ప్రజల బాధల కోణ...
More >>