ప్రభుత్వ నిధుల కేటాయింపు , బదిలీపై వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, వనపర్తి జిల్లా పరిషత్ ఛైర్మన్ లోక్ నాథ్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి జిల్లాపరిషత్ సమావేశం వేదికైంది. వనపర్తి జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునికీకరణకు వైద్యారోగ్య శా...
More >>