హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో వంశీరామ్ బిల్డర్స్ యజమాని ఇల్లు, కార్యాలయంలో ఆదాయపన్ను సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే దస్త్రాలు, పత్రాలను IT అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ , విజయవాడ, నెల్లూరులో ఏకకాలంలో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. వం...
More >>