దేశ రాజధాని దిల్లీలో.....మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. చలితీవ్రత ఎక్కువగా ఉన్నా
వృద్ధులుసహా అన్నివర్గాల వారు కూడా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు వేశారు. కాంగ్ర...
More >>