అమెరికాలోని ఫ్లోరిడా టాంపా నగరంలో NTR శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. N.R.I. తెలుగుదేశం ఆధ్వర్యంలో NTR శత జయంతి వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం నాయకుడు మన్నవ మోహనకృష్ణ, N.R.I తెదేపా అమెరికా కోఆర్డినేటర్ జయరాం.. ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు
----------...
More >>