హైదరాబాద్ లో ట్యాక్సీబైక్ ల ముసుగులో సొంతవాహనాలు విచ్చలవిడిగా ప్రజారవాణా సాగిస్తున్నాయి. ద్విచక్రవాహనాల బుకింగ్ సౌకర్యంపై నియంత్రణ కొరవడటంతో రవాణాశాఖ ఆదాయానికి గండిపడటమే కాకుండా.... ఆటో, క్యాబ్ డ్రైవర్లు భారీగా నష్టపోతున్నారు. రవాణాశాఖ, ట్రాఫిక్ ...
More >>