వంతెన కోసం ఆ గ్రామాల ప్రజలు పడుతున్న తపన...పాలకులకు పట్టడం లేదు. తరతరాలుగా ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. వైద్యసేవలు అందక...నది దాటలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాకాలమంతా ప్రాణాలు అరచేత పట్టుకొని ప్రయాణాలు సాగిస్తున్న ప్రజలు..మిగిలిన రోజుల్లో...
More >>