దిల్లీ మద్యం కేసులో నోటీసులు అందుకున్న MLC కల్వకుంట్ల కవిత.... CBIకి లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన F.I.R. నకలును తనకు అందించాలని ఆమె కోరారు. తాను అడిగిన పత్రాలను పంపిన తర్వాతే ఈ అంశంపై తాను వివరణ ఇస్తాన...
More >>