ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల పరిస్థితి చూస్తే పేదలకు కన్నీటి వేదనే మిగులుతుంది. చిన్నపాటి వర్షం కురిసినా లేఔట్లంతా జలమవుతున్నాయి. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని అక్కచెర్లపాడులో జగనన్న కాలనీ చెరువుగా మారింది. వర్షం కురిసి పది రోజులు దాటిన ...
More >>