నేచురల్ స్టార్ నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో అడవి శేషు నటించిన చిత్రం 'హిట్ 2'. క్రైమ్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా హీరోలు నాని, అడవి శేషులతో ప్రముఖ వ్యాఖ్యాత సుమ చేసిన...
More >>