పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడి 15మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. క్రోసూరు మార్కెట్ యార్డు సమీపంలోని ప్రమాదం జరిగింది. హసానాబాద్ నుంచి విప్పర్లకు వ్యవసాయ కూలీలతో వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 20మంది కూల...
More >>