విద్యుత్ చార్జీలను ఎప్పుటికప్పుడు పెంచుకునేందుకు డిస్కంలకు వెసులుబాటు లభించనుంది. ఇంధన చార్జీల సర్దుబాటు పేరుతో గతంలో ఏడాదికొకసారి విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఉండేవారు. ఇప్పుడు ప్రతి నెలా పెంచుకునేందుకు ERCకి అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి కొత్త వ...
More >>