ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధంగా తెలంగాణలోనూ BC రిజర్వేషన్లు పెంచాలని BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బహుజన రాజ్యామేనని తెలిపారు. వికారాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన...
More >>