వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టడాన్ని తిరస్కరించినందుకు రాష్ట్రానికి వచ్చే 6 వేల కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసిందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లాలోని కుకునూరుపల్లి. నిజాంపేట్, భూంపల్లి అక్బర్ పేట నూతన మండలాల ప్రారంభోత్సవ కార్యక్ర...
More >>