గుజరాత్ లో తొలి విడత ఎన్నికల పోలింగ్ కు ముందు.....భారీ ఎత్తున మాదకద్రవ్యాల పట్టివేత కలకలం రేపుతోంది. వడోదర శివారులోని ఓ తయారీ యూనిట్ లో పెద్దమొత్తంలో నిషేధిత మెఫిడ్రోన్ డ్రగ్స్ , దాని ముడి పదార్థాలను .ఉగ్రవాద నిరోధక దళం అధికారులు పట్టుకున్నారు. వీటి...
More >>