అఫ్గానిస్తాన్ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. ఉత్తర అఫ్గాన్ సమంగాన్ ప్రావిన్స్ లో ఓ పాఠశాల లక్ష్యంగా జరిగిన దాడుల్లో 19 మంది విద్యార్థులు మరణించగా.. 24మంది గాయపడ్డట్లు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు.....
More >>