గుజరాత్ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీశారు. పలువురు ప్రముఖులు....ప్రారంభంలోనే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అమ్రేలీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్...
More >>